Mahesh Babu praises Akhils agent movie teaser through his twitter account | ఏజెంట్ టీజర్ చూసిన మహేష్ బాబు ఆశ్చర్యంలో మునిగిపోవడమే కాక సోషల్ మీడియా వేదికగా ఏజెంట్ టీజర్ కి రివ్యూ ఇచ్చేశారు. ఏజెంట్ టీజర్ మతిపోగొట్టేలా ఉందని చాలా స్టన్నింగ్ గా ఉంది. ఈ సినిమా థీమ్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, అఖిల్ అక్కినేని, మమ్ముట్టి సర్, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర, టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అని మహేష్ ట్వీట్ చేశారు

#Akhilakkineni
#Superstarmahesh
#Maheshbabu
#Maheshtweets
#Twitter
#Agent
#2022teluguteasers
#Agentteaser
#Surenderreddy
#Anilsunkara
#Tollywood